(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
విరాటపర్వ - అధ్యాయ 076
॥ శ్రీః ॥
4.76. అధ్యాయః 076
Mahabharata - Virata Parva - Chapter Topics
ఉత్తరేణ విరాటంప్రతి యుధిష్ఠిరాదికృతోపకారస్మారణపూర్వకముత్తరాయాః ప్రదానేన తత్ప్రసాదనచోదనా ॥ 1 ॥ యుధిష్ఠిరేణోత్తరాయా పురస్కారేణ సప్రణామం ప్రసాదయతే విరాటాయాభయప్రదానం ॥ 2 ॥
Mahabharata - Virata Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 4-76-0x(3307)(31574)
విరాటస్య వచః శ్రుత్వా పార్థివస్య మహాత్మనః।
ఉత్తరః ప్రత్యువాచేదమభిపన్నో యుధిష్ఠిరే ॥ 4-76-1(31575)
ప్రసాదనం ప్రాప్తకాలం పాండవస్యాభిరోచయే।
తేజస్వీ బలవాఞ్శూరో రాజరాజేశ్వరః ప్రభుః ॥ 4-76-2(31576)
ఉత్తరాం చ స్వసారం మే పార్థస్యామిత్రకర్శన।
ప్రణిపత్య ప్రయచ్ఛామస్తతః శిష్టా భవామహే। 4-76-3(31577)
వయం చ సర్వే సామాత్యాః కుంతీపుత్రం యుధిష్ఠిరం ।
ప్రసాద్యాభ్యుపతిష్ఠామో రాజన్కిం కరవాగహే ॥ 4-76-4(31578)
రాజంస్త్వమసి సంగ్రామే గృహీతస్తేన మోక్షితః ।
ఏతేషాం బాహువీర్యేణ గావశ్చ విజితాస్త్వయా ॥ 4-76-5(31579)
కురవో నిర్జితా యస్మాత్సంగ్రామేఽమితతేజసః ।
ఏష తత్సర్వమకరోత్కుంతీపుత్రో యుధిష్ఠిరః ॥ 4-76-6(31580)
అర్చ్యాః పూజ్యాశ్చ మాన్యాశ్చ ప్రత్యుత్థేయాశ్చ పాండవాః।
అర్వార్హాశ్చాభివాద్యాశ్చ ప్రాప్తకాలం చ మే మతం ॥ 4-76-7(31581)
పూజ్యతాం పూజనీయాశ్చ మహాభాగాశ్చ పాండవాః।
న హ్యేతే కుపితా శేషం కుర్యురాశీవిషోపమాః ॥ 4-76-8(31582)
తస్మాచ్ఛీఘ్రం ప్రపద్యేమ కుంతీపుత్రం యుధిష్ఠిరం ।
ప్రసాదయాంయహం తత్ర సహ పార్థేర్మహాత్మభిః ॥ 4-76-9(31583)
ఉత్తరామగ్రతః కృత్వా శిరఃస్నాతాం కృతాంజలిః ।
జానాంయహమిదం సర్వమేషాం తు బలపౌరుషం ।
కులే చ జన్మ మహతి ఫల్గునస్య చ విక్రమం ॥ 4-76-10(31584)
వైశంపాయన ఉవాచ। 4-75-11x(3308)
ఉత్తరాత్పాండవాఞ్శ్రుత్వా విరాటో రిపుసూదనః।
ఉత్తరం చాపి సంప్రేక్ష్య ప్రాప్తకాలమచింతయత్ ॥ 4-76-11(31585)
తతో విరాటః సామాత్యః సహపుత్రః సబాంధవః।
ఉత్తరామగ్రతః కృత్వా శిరఃస్నాతాం కృతాంజలిః।
భూమౌ నిపతితస్తూర్ణం పాండవస్య సమీపతః ॥ 4-76-12(31586)
విరాట ఉవాచ। 4-76-13x(3309)
ప్రసీదతు మహారాజో ధర్మపుత్రో యుధిష్ఠిరః।
ప్రచ్ఛన్నరూపవేషత్వాన్నాగ్నిర్దృష్టస్తృణైర్వృతః ॥ 4-76-13(31587)
శిరసాఽభిప్రపన్నోస్మి సపుత్రపరిచారకః ॥ 4-76-14(31588)
యదస్మాభిరజానద్భిరధిక్షిప్తో మహీపతిః ।
అవమత్య కృతం సర్వమజ్ఞానాత్ప్రాకృతే యథా।
క్షంతుమర్హసి తత్సర్వం ధర్మజ్ఞో ధర్మవత్సల ॥ 4-76-15(31589)
యదిదం మామకం రాష్ట్రం పురం రాజ్యం చ పార్థివ ।
సదండకోశం విసృజే తవ వశ్యోస్మి పార్థివ ।
వయం చ సర్వే సామాత్యా భవంతం శరణం గతాః ॥ 4-76-16(31590)
వైశంపాయన ఉవాచ। 4-76-17x(3310)
తం ధర్మరాజః పతితం మహీతలే
సబంధువర్గం ప్రసమీక్ష్య పార్థివం ।
ఉవాచ వాక్యం పరలోకదర్శనః
ప్రనష్టమన్యుర్గతశోకమత్సరః॥ 4-76-17(31591)
న మే భయం పార్థివ విద్యతే మయి
ప్రతీతరూపోస్ంయనుచింత్య మానసం।
ఏతత్త్వయా సంయగిహోపపాదితం
ద్విజైరమాత్యైః సదృశైశ్చ పాండితైః ।
ఇమాం చ కన్యాం సమలంకృతాం భృశం
సమీక్ష్య తుష్టోస్మి నరేంద్రసత్తమ ॥ 4-76-18(31592)
క్షాంతమేతన్మహాబాహో యన్మాం వదసి పార్థివ।
న చైవ కించిత్పశ్యామి వికృతం తే నరాధిప ॥ 4-76-19(31593)
వైశంపాయన ఉవాచ। 4-76-20x(3311)
తతో విరాటః పరమామితుష్టః
సమేత్య రాజ్ఞా సమయం చకార।
రాజ్యం చ సర్వం విససర్జ తస్మై
సదండకోశం సపురం మహాత్మా ॥ ॥ 4-76-20(31594)
ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి వైవాహికపర్వణి షట్సప్తతితమోఽధ్యాయః ॥
Mahabharata - Virata Parva - Chapter Footnotes
4-76-1 అభిపన్నోఽపరాధం కృతవాన్ ॥ 1 ॥
4-76-3 తతస్తుష్టా భవంతు తే ఇతి థo పాఠః ॥ 3 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.